Home » JC Sensational Comments
ఏపీ రాష్ట్రంలో ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో టీడీపీని బతికించింది రెండు పథకాలే…ప్రజలు ఓటుకు రూ. 2 వేల 500 డిమాండ్ చేస్తున్నారంటూ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం బాబు 120 స్కీములు ప్రవేశ పెట్టి..దాన ధర్మాలు చేశారు..ఆ�