Home » JDU MLA
ఆయనో అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక చోట పెళ్లికి వెళ్లారు. అక్కడ వినోదం కోసం ఏర్పాటు చేసిన డ్యాన్స్ ప్రోగ్రాంలో ఒక యువతితో కలిసి డ్యాన్సులు చేయటంతో సీఎం సీరియస్ అయ్యారు. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది.
బీహార్ లోని భాగల్పూర్ ఎమ్మెల్యే, జేడీయూ నాయకుడు గోపాల్ మండల్ గురువారం తేజాస్ రైలు, సెకండ్ ఏసీ కోచ్‌లో అండర్ వేర్, బనీయన్‌తో అర్ధనగ్నంగా తిరుగుతూ పలువురికి ఇబ్బంది కలిగించాడు.