Home » Jeanette Hegg Duestad
రియోలోని డి జెనీరోలో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ISSF) ప్రపంచకప్‌లో మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌లో భారత యువ షూటర్ నిశ్చల్ (Nischal) అదరగొట్టింది.