Home » JEE Advanced 2024
JEE Advanced 2024 Answer Key : జేఈఈ అభ్యర్థుల ఫీడ్‌బ్యాక్‌ను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఫైనల్ ఆన్సర్ కీ జూన్ 9, 2024న వెబ్సైట్లో డిస్ప్లే చేయనుంది.
JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్డ్ 2024 అధికారిక వెబ్సైట్లో రెస్పాన్స్ షీట్‌ను చెక్ చేయవచ్చు. ఇదిలా ఉండగా, తాత్కాలిక ఆన్సర్ కీ జూన్ 2న అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది.
JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్డ్ 2024 విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే రిపోర్ట్ చేయాలి. అడ్మిట్ కార్డ్‌లో అవసరమైన వివరాలను చెక్ చేసుకోవాలి.
JEE Advanced 2024 Admit Cards : మే 26న మధ్యాహ్నం 2:30 గంటల వరకు అడ్మిట్ కార్డ్‌లు డౌన్లోడ్ చేసేందుకు అందుబాటులోకి వచ్చాయి. ఈ జేఈఈ అడ్వాన్సడ్ పరీక్ష మే 26, 2024న రెండు షిఫ్టుల్లో జరగాల్సి ఉంది.
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ - మెయిన్ (JEE మెయిన్ 2024)లో అర్హత సాధించిన అభ్యర్థులు JEE అడ్వాన్స్‌డ్‌కు హాజరు కావడానికి అర్హులు. అభ్యర్థులు జేఈఈ మెయిన్‌కు నవంబర్ 30లోగా నమోదు చేసుకోవచ్చు.