Home » JEE Mains 2019
జేఈఈ-2019 మెయిన్స్‌లో తెలంగాణ గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. పాత రికార్డులను తిరగరాస్తూ తెలంగాణ కీర్తిని నలుదిక్కులకు విస్తరింపజేసేలా విద్యార్ధులు జాతీయ స్థాయిలో విజయ ఢంకా మోగించారు. జేఈఈ చరిత్రలోనే తొలిసారి తెలంగాణ విద్యార్ధులు 506మంది