Home » Jeeva
కబీర్ ఖాన్ దర్శకత్వంలో లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తున్నాడు. ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఈ చ�