Home » Jersey movie trailer
టాలీవుడ్ ‘జెర్సీ’ తో బాలీవుడ్లో మరో హిట్ కొట్టబోతున్నాడు షాహిద్ కపూర్..
నేచురల్ స్టార్ నాని హీరోగా, మళ్ళీ రావాతో ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో, పిడివి ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న సినిమా, జెర్సీ..