Home » Jessica Lal
1999లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మోడల్ జెసికా లాల్ హత్య కేసులో దోషిగా తేలిన మాజీ కేంద్రమంత్రి వినోద్ శర్మ కుమారుడైన మను శర్మ అలియాస్ సిద్ధార్థ్ వశిష్ట తీహార్ జైలు నుంచి విడుదలయ్యాడు. 14సంవత్సారాల జైలు శిక్ష తర్వాత “సత్ ప్రవర్తన”