Home » jewelery
నమ్మకంగా ఉంటూనే యజమానికి పెద్ద టోకరా ఇచ్చి రూ.7 కోట్ల రూపాయల విలువైన నగలతో జంప్ అయ్యాడు కారు డ్రైవర్. హైదరాబాద్లో ఓ నగల వ్యాపారం వద్ద పనిచేసే కారు డ్రైవర్ కోట్ల రూపాయల విలువైన నగలు పట్టుకుని ఎస్కేప్ అయ్యాడు.
గ్రేటర్ హైదరాబాద్...మల్కాజ్గిరిలో నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన మహిళ ....విగతజీవిగా కనిపించింది. ఈ నెల 18న వినాయక ఆలయానికి వెళ్లిన ఉమాదేవి ...శవమై కనిపించడంతో కుటుంబసభ్యులు రోధిస్తున్నారు.
శంకర్ రాయ్ ఆస్తులపై 200మంది ఐటీ అధికారులతో పాటు పోలీసులు గురువారం ఉదయం 5గంటల నుంచి దాడులు చేశారు. శంకర్ రాయ్ కుటుంబానికి చెందిన పదికి పైగా స్థలాలపై సోదాలు జరిపారు.
కర్నూలు జిల్లా పంచలింగాల చెక్పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా భారీగా బంగారం పట్టుబడింది.
తిరుమలలో అప్పట్లో కలకలం రేపిన శ్రీవారి ఆభరణాల మాయం వ్యవహారం.. వాస్తవమేనని విచారణ కమిటి తేల్చింది. పునఃపరిశీలనలోను ఆ నగలు కనిపించలేదని తెలిపింది.