-
Home » Jhalawar
Jhalawar
పెళ్లి బృందం వ్యాన్ ను ఢీకొట్టిన ట్రక్కు.. తొమ్మిది మంది మృతి
ఝులావర్ జిల్లాలోని అక్లెరా పట్టణంలో ఓ యువకుడి వివాహ వేడుకకు హాజరైన శనివారం రాత్రి 10 మంది స్నేహితులు మారుతీ వ్యాన్ లో అక్లెరాకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Rahul Gandhi: గిరిజనులతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన రాహుల్, సీఎం గెహ్లాట్.. వీడియో వైరల్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డాన్స్ చేశారు. రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఒక సభా వేదికపై గిరిజనులతో కలిసి సరదాగా నృత్యం చేశారు. ఆయనతోపాటు సీఎం అశోక్ గెహ్లాట్, ఇతర నేతలూ పాదం కదిపారు.
Rajasthan : వాన వాన వెళ్లువాయే, నాలుగు రోజుల నుంచి వర్షాలు..ఫుల్ ఎంజాయ్ చేస్తున్న జనాలు
రాజస్థాన్ అంటే ముందుగా గుర్తోచ్చేది థార్ ఏడారి. ఆ రాష్ట్రంలో ఎప్పుడు చూసిన ఎండల మంటలే మంట పుట్టిస్తాయి. చమటలు, ఉక్కపోత తప్ప మరేవీ తెలియదు అక్కడి ప్రజలకు. వాన పడితే చాలు...సంతోషిస్తుంటారు. అలాంటిది...ఏకంగా నాలుగు రోజులు వాన కురిస్తే ఇంకేమైనా ఉ
Rajasthan : మాతృదినోత్సవం రోజే..తోపుడు బండిపై అమ్మ అంతిమయాత్ర
తన తల్లి చనిపోయిందని, అంబులెన్స్ ఏర్పాటు చేయాలని కోరిన కొడుకులకు నిరాశే మిగిలింది. చివరకు ఆ తల్లిని తోపుడు బండిపై అంతిమయాత్ర నిర్వహించారు సొంత కొడుకులు.
రాజస్థాన్ లో ఏవియన్ ఫ్లూ, భారీ సంఖ్యలో చనిపోతున్న కాకులు
Rajasthan crows die due to avian flu : భారతదేశంలో కొత్త కొత్త రకాల వైరస్ లు వెలుగు చూస్తున్నాయి. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టకముందే..కొత్త రకం కరోనా స్ట్రెయిన్ కలవర పెడుతోంది. రాజస్థాన్ రాష్ట్రంలో భారీగా కాకులు చనిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని రోజులుగా ఇంత పె