Home » Jhansi village
Sonu Sood: బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి తన గొప్ప హృదయాన్ని చాటుకున్నారు. తీవ్ర నీటి ఎద్దడితో వెతలు అనుభవిస్తున్న ఓ గ్రామ ప్రజల పాలిట అతడు అపర భగీరథుడయ్యాడు. చేతి పంపులు బిగించి అక్కడి ప్రజల దప్పికను తీర్చి వారి గుండెల్లో చోటు సంపాదించుకున్న�