Home » Jharkhand Chief Minister
Hemant Soren : జార్ఖండ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. రాంచీలోని మోరబాది గ్రౌండ్లో ఏర్పాటు చేసిన భారీ కార్యక్రమంలో జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు.
మంత్రివర్గంలో కూడా మార్పులు ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్యాబినెట్లో సతీమణి కల్పనా సోరెన్‌కు చోటు దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది. గవర్నర్ రమేశ్ బైస్‌కు ఈమేరకు నివేదిక సమర్పించింది