Home » Jharkhand CM Hemant Soren
ఝార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఆ రాష్ట్ర మాజీ సీఎం, ఝార్ఖండ్ ముక్తిమోర్చా (జేఎంఎం) నేత చంపయీ సోరెన్ త్వరలో బీజేపీలో చేరబోతున్నారు.
మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరేన్‌కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
రాంచీలో భూ కుంభకోణానికి సంబంధించి సీఎం సోరెన్‌ను ఈడీ విచారించాల్సి ఉంది. కేవలం రాజకీయ కారణాలతోనే తనను వేధిస్తున్నారని హేమంత్ సోరెన్ విమర్శిస్తున్నారు. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని ఆయన అభివర్ణించారు
ఇక్కడి ప్రజల అస్తిత్వం, గౌరవంకోసం మన పూర్వీకులు ఎన్నో పోరాటాలు చేశారు. ఆ సమయంలో వారు ఆగలేదు, అలసిపోలేదు. ప్రజలకు ఉపాధి కల్పించే విషయంలో ప్రభుత్వం కూడా వేగంగా ముందుకెళ్తుంది అని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అన్నారు.
మైనింగ్ లీజు కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించింది. మైనింగ్ లీజు కేసులో అతనిపై విచారణకు సంబంధించిన అభ్యర్థనను సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీచేసింది. గురువారం విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. అక్రమ మైనింగ్ కుంభకోణం వ్యవహారంలో రేపు విచారణకు హాజరుకావాలని వెల్లడించింది ఈడీ.
జార్ఖండ్‌లో హైడ్రామా.. సీఎం హేమంత్ సోరెన్ పై అనర్హత వేటు
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నివాసంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులు నిర్వహిస్తోంది. టెండర్ స్కామ్ వ్యవహారంలో సీఎం హేమంత్ సహా ఆయన సన్నిహితుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.