Home » Jharkhand Elections 2024
Jharkhand Assembly Election 2024 : నవంబర్ 13న తొలి విడత ఎన్నికల పోలింగ్ జరుగనుంది. తొలి విడతలో భాగంగా 15 జిల్లాలోని 43 స్థానాలకు పోలింగ్ జరుగనుంది.
Jharkhand Elections 2024 : ఝార్ఖండ్లో బీజేపీ మ్యానిఫెస్టో విడుదల
రాంచీలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జార్ఖండ్ బీజేపీ ఎన్నికల ఇన్ ఛార్జ్ శివరాజ్ సింగ్ చౌహాన్, కో-ఇన్ ఛార్జ్ హిమంత బిస్వా శర్మ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.