-
Home » Jharkhand tribal
Jharkhand tribal
Strange Marriage: కల్వర్టుతో బుడ్డోడికి వివాహం.. బొమ్మ బైక్పై ఊరేగుతూ భళే సందడి చేసిన బాలుడు ..
January 19, 2023 / 08:10 AM IST
ఝార్ఖండ్ రాష్ట్రంలోని తూర్పు సింగ్భూమ్ జిల్లాలోని పోట్కా ప్రాంతంలో వింత వివాహం జరిగింది. ఆ ప్రాంతంలో గిరిజన ప్రజలు మకర సంక్రాంతి తర్వాత రెండో రోజు అఖన్న జాతర జుపుకుంటారు. ఆ ప్రాంతంలోని గిరిజన కుటుంబాల్లో జన్మించిన పిల్లలకు తొలి దంతం పైద