-
Home » Jio 365 day plan
Jio 365 day plan
జియో యూజర్లకు పండగే.. 365 రోజుల ప్లాన్ భలే ఉందిగా.. 912GB హైస్పీడ్ డేటా, కాలింగ్ బెనిఫిట్స్..!
March 26, 2025 / 03:41 PM IST
Jio Best Offers : జియో యూజర్లు లాంగ్ టైమ్ కనెక్టివిటీ కోసం ప్రీమియం డిజిటల్ సర్వీసులను పొందవచ్చు. 365 రోజుల పాటు ఎలాంటి రీఛార్జ్ అవసరం లేకుండానే ఏడాదంతా ఎంజాయ్ చేయొచ్చు.