Home » Jio 5G Phone
Jio New 5G Smartphone : రిలయన్స్ జియో, క్వాల్కామ్ సహకారంతో భారత మార్కెట్లో 2జీ నుంచి 5Gకి మారడాన్ని వేగవంతం చేయాలనే లక్ష్యంతో రూ. 10వేల లోపు ధరలో 5జీ స్మార్ట్ఫోన్ అందించనున్నాయి.
Jio 5G Phone : భారత మార్కెట్లో 5G సర్వీసులు అతి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. వచ్చే దీపావళికి దేశంలో జియో 5G సర్వీసులు (Jio 5G Services) ప్రారంభం కానున్నట్టు RIL అధినేత ముఖేశ్ అంబానీ ప్రకటించారు.
Jio 5G Phone Launch : ప్రముఖ రిలయన్స్ జియో మొదటి 5G స్మార్ట్ఫోన్ను త్వరలో లాంచ్ చేయనుంది. నివేదికల ప్రకారం.. జియో 5G స్మార్ట్ఫోన్ను ఈ నెల చివరిలో కంపెనీ AGM (వార్షిక సాధారణ సమావేశం)లో లాంచ్ చేయనుంది.
వచ్చే వారమే రిలయన్స్ నుంచి చౌకైన జియో కొత్త 5G ఫోన్ రాబోతోంది. ప్రస్తుత జియో 4జీ స్మార్ట్ ఫోన్ల కంటే సరికొత్త ఫీచర్లతో జియో 5G ఫోన్ యూజర్లను ఆకట్టుకోనుంది. దీని ధర మార్కెట్లో రూ.5వేల లోపే ఉండొచ్చునని అంచనా.