-
Home » Jio Airtel tariff hike
Jio Airtel tariff hike
జియో బాటలో ఎయిర్టెల్.. మొబైల్ టారిఫ్ ధరలు పెంపు.. కొత్త ప్లాన్ల ధరలివే..!
June 28, 2024 / 03:21 PM IST
Airtel Mobile Tariff Hike : భారతీ ఎయిర్టెల్ కూడా జియో బాటలోనే నడుస్తోంది. కొత్తగా మొబైల్ టారిఫ్ ధరలను 10-21 శాతం పెంపును ఎయిర్టెల్ ప్రకటించింది.
ఎన్నికల తర్వాత భారీగా పెరగనున్న జియో, ఎయిర్టెల్ ప్లాన్ ధరలు? డేటా ప్లాన్లు 17 శాతం పెరిగే ఛాన్స్!
April 12, 2024 / 09:55 PM IST
Jio Airtel tariff hike : దేశం సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ.. భారత టెలికాం పరిశ్రమ గణనీయమైన టారిఫ్ల పెంపునకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఎన్నికల తర్వాత టెలికాం పరిశ్రమ 15నుంచి 17 శాతం టారిఫ్ల పెంపును ప్రకటించనుంది.