Home » Jio Android phone
Reliance Jio 4G Android phone : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో మరో కొత్త బడ్జెట్ ఆండ్రాయిడ్ ఫోన్ మార్కెట్లోకి దించుతోంది. జియో యూజర్ల కోసం చౌకైన ధరకే 4G స్మార్ట్ ఫోన్ ప్రవేశపెట్టబోతోంది. కేవలం రూ.4 వేలకే జియో 4G స్మార్ట్ ఫోన్ అందించాలని అధినేత ముఖేశ్ అం�