Home » Jio Annual Plan Unlimited calling
Jio New Annual Plan : టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ప్రస్తుతం రెండు అద్భుతమైన వార్షిక ప్లాన్లను అందిస్తోంది. అందులో రూ. 3,599, రూ. 3,999. ఈ రెండు ప్లాన్లు తరచుగా రీఛార్జ్ చేసేందుకు ఇష్టపడని కస్టమర్లకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.