-
Home » Jio Bharat phone
Jio Bharat phone
Jio Bharat Phone Sale : రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్.. అమెజాన్లో జియో భారత్ ఫోన్ సేల్.. ఎప్పటినుంచంటే? గెట్ రెడీ..!
August 24, 2023 / 05:09 PM IST
Jio Bharat Phone Sale : రిలయన్స్ జియో ఇటీవలే భారత మార్కెట్లో కొత్త జియో భారత్ 4G ఫోన్ను కేవలం రూ. 999 ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ 4G జియో ఫోన్ ఇప్పుడు అమెజాన్ ద్వారా విక్రయానికి రెడీగా ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jio Bharat Phone : ఇంటర్నెట్ ఎనేబుల్డ్ ‘జియోభారత్’ ఫోన్ వచ్చేసిందోచ్.. కేవలం రూ. 999 మాత్రమే.. త్వరపడండి..!
July 3, 2023 / 09:19 PM IST
Jio Bharat Phone : ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో (JioBharat) ఫోన్ను రూ. 999కి లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఫస్ట్ మిలియన్ (JioBharat) ఫోన్ల కోసం బీటా ట్రయల్ జూలై 7న ప్రారంభం కానుంది.