Home » jio cinema
ఇప్పటికే కొన్ని కొత్త సినిమాలు డైరెక్ట్ గా జియో సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. పలు సిరీస్ లు కూడా రిలీజ్ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అసుర్ 2 సిరీస్ ఇటీవలే జియో సినిమాలో రిలీజ్ అయింది.
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ సౌత్ సినిమాలను ఆకాశానికి ఎత్తేస్తూ ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటించిన 'బ్లడీ డాడీ' డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. దానితో పాటు ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ కావాలా?
జియో వూట్ కలిసిన తర్వాత ప్రేక్షకులకు సినిమాలు, సిరీస్ లు అన్ని భాషల్లో చాలా ఎంటర్టైన్మెంట్ ఉండనుంది. తాజాగా వీటి సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ వైరల్ అవుతున్నాయి.
తాజాగా జియో స్టూడియోస్ ఓ ఈవెంట్ నిర్వహించి దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో దాదాపు 100 సినిమాలు, సిరీస్ లతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు, అవి జియో సినిమాలో విడుదల అవుతాయని ప్రకటించారు.
ప్రముఖ ఓటీటీ సంస్థలైన అమెజాన్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్.. లాగే జియో సినిమాని కూడా ప్రముఖ ఓటీటీగా మార్చాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 100 కంటెంట్స్ ని జియో సినిమాలోకి తీసుకురానున్నారు.
జియో ఇచ్చిన అద్భుతమైన అవకాశంతో క్రికెట్ అభిమానులు ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో జియో సినిమా యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. దీంతో ఒకేరోజు ఇండియాలో అత్యధికంగా డౌన్లోడ్లను నమోదుచేసిన యాప్‌గా జియో సినిమా యాప్ సరికొత్త ర�