Home » Jio Cinemas
మన తెలుగు బిగ్బాస్ స్టార్ మా ఛానల్ లో రోజు రాత్రి పూట చూడొచ్చు. అలాగే హాట్స్టార్ ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అందులో చూడొచ్చు.
కన్నడలో ఇప్పటికే బిగ్బాస్ షో 9 సీజన్లు పూర్తి చేసుకొని త్వరలో పదవ సీజన్ మొదలవ్వనుంది. గత తొమ్మిది సీజన్లుగా కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ బిగ్బాస్ కన్నడకు హోస్ట్ చేస్తున్నారు.
IPL ని ఫ్రీగా ఇస్తూ దేశంలో పాపులర్ అయిన జియో సినిమాస్ ఇటీవల Voot కంటెంట్ ని సొంత చేసుకుంది. ఇప్పుడు హాట్ స్టార్ కంటెంట్ ని కూడా..