Home » Jio Hotstar subscription
IPL 2025 : వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లతో IPL 2025 లైవ్ స్ట్రీమింగ్‌ను ఉచితంగా పొందవచ్చు. రోజువారీ డేటా లేదా OTT సబ్స్క్రిప్షన్ కోసం నచ్చిన ప్లాన్లను తీసుకోవచ్చు.