Home » Jio hotstar
Jio Star Website : కొత్త ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జియోస్టార్ పేరుతో వస్తుంది. డొమైన్ (jiostar.com)గా ఉంటుంది. నవంబర్ 14 నుంచి వినియోగదారులకు స్ట్రీమింగ్ సర్వీసులను అందించే అవకాశం ఉంది.