Home » jio phone next in market
జియో ఫోన్ నెక్ట్స్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. స్టోర్కు వెళ్లడానికి ముందుగా వాట్సాప్ ద్వారా లేదా కంపెనీ వెబ్ సైట్ (https://www.jio.com/next) ద్వారా బుక్ చేసుకోవాలి.