Home » Jio prepaid plan
Jio Recharge Plan : రిలయన్స్ జియో 84 రోజుల వ్యాలిడిటీ, 2GB రోజువారీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, OTT బెనిఫిట్స్ అందించే రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది.
Reliance Jio : జియో యూజర్ల కోసం అత్యంత చౌకైన మళ్లీ తీసుకొచ్చింది. అలాగే మరో రెండు ప్లాన్ల ధరలను కూడా సవరించింది. రూ. 189 ప్లాన్, రూ. 445 ప్లాన్ డేటా, వ్యాలిడిటీ బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Jio Prepaid Plan : ఈ ప్లాన్లో అన్లిమిటెడ్ 5జీ డేటా యాక్సెస్ ఉండదని గమనించాలి. జియో కనీసం 2జీబీ రోజువారీ డేటాను అందించే ప్లాన్లతో మాత్రమే అన్లిమిటెడ్ 5జీని అందిస్తుంది.
ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కొత్త లాంగ్-టెర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. తమ యూజర్లను ఆకట్టుకునేందుకు ఈ దీర్ఘకాలిక ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా లాంగ్ టెర్మ్ బెనిఫెట్స్ పొందవచ్చు.