Home » jio smart phone
జియో మరియు గూగుల్ కంపెనీలు సంయుక్తంగా తయారుచేసిన స్మార్ట్ ఫోన్ "జియో ఫోన్ నెక్ట్స్"మార్కెట్ లోకి
అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ (జియో ఫోన్ నెక్ట్స్) ను తీసుకొస్తున్నట్టు ప్రకటించి రిలయన్స్ జియో సంచలనానికి తెరలేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సంచలనానికి రిలయన్స్ జియో సిద్ధమైంది
టెలికాం రంగంలో అత్యధికమంది యూజర్లతో ప్రథమ స్థానంలో ఉన్న జియో.. యూజర్ల సంఖ్య మరింత పెంచేందుకు ప్లాన్ చేసింది. గ్రామీణ భారతం లక్ష్యంగా గూగుల్‌తో కలిసి