Home » JioAirFiber
JioAirFiber Offer : ఈ సర్వీసు అన్ని జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్లతో అందుబాటులో ఉంది. జియోఫైబర్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం రూ.599, రూ.899 అంతకంటే ఎక్కువ ప్లాన్లలో అందిస్తోంది.
JioAirFiber Plans : ఈ ఆఫర్ జూలై 26 నుంచి ఆగస్టు 15 వరకు అందుబాటులో ఉంటుంది. 30 శాతం ఫ్రీడమ్ ఆఫర్‌తో జియో 3 నెలల జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్ అందిస్తోంది.
Jio FanCode Subscription : జియో ఎయిర్‌ఫైబర్, జియోఫైబర్, జియో మొబిలిటీ ప్రీపెయిడ్ యూజర్లు ఇప్పుడు ప్రీమియం స్పోర్ట్స్ ఓటీటీ యాప్ అయిన ఫ్యాన్‌కోడ్‌కి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.
JioAirfiber Connection : రిలయన్స్ జియో (Reliance Jio) కొత్త వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీస్ జియో ఎయిర్‌ఫైబర్ (JioAirfiber Launch)ను 8 భారతీయ నగరాల్లో ప్రారంభించింది. జియో ఎయిర్‌ఫైబర్ హై-స్పీడ్ ఇంటర్నెట్, ఓవర్-ది-టాప్ (OTT) స్ట్రీమింగ్ సర్వీసులకు యాక్సెస్‌తో 6 ప్లాన్లను అందిస్తోంది.
Airtel Xstream AirFiber 5G : ఎయిర్టెల్ (Airtel Xstream AirFiber 5G) ట్రెడిషనల్ Wi-Fi రూటర్లకు ప్రత్యామ్నాయంగా Reliance Jio జియో (JioAirFiber) మాదిరిగానే ఉంటుంది.