Home » Jiobook 2022 Edition
JioBook Laptop : జూలై 31న కొత్త జియోబుక్ లాంచ్ అవుతుందని అమెజాన్ కొత్త టీజర్ రివీల్ చేసింది. ఈ-కామర్స్ సైట్ డివైజ్ కొన్ని ముఖ్య ఫీచర్లను కూడా వెల్లడించింది. లేటెస్ట్ (Jio) ల్యాప్టాప్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.