Home » JioCinema Premium Price
JioCinema Premium Plan : రిలయన్స్ జియో వార్షిక ప్లాన్ ధర అందించే ఇతర సర్వీసులు కన్నా చౌకగా ఉంటుంది. కొత్తగా ప్రవేశపెట్టిన వార్షిక సబ్స్క్రిప్షన్ ధరను 50 శాతం తగ్గించింది.
ఫ్యామిలీ ఆడియోన్స్ కోసం జియోసినిమా కూడా 'ఫ్యామిలీ' ప్లాన్ను రూ. 89/నెలకు ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ ఏకకాలంలో 4 స్క్రీన్లలో యాక్సెస్ పొందవచ్చు.