Home » JioHotstar Plan
Jio Free AirFiber : రిలయన్స్ జియో మొబైల్ ప్రీపెయిడ్ యూజర్ల కోసం కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద 90 రోజుల ఫ్రీ జియో హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ రూ.299 రీఛార్జ్ ప్లాన్‌తో 50 రోజుల జియో ఎయిర్ ఫైబర్ ట్రయల్‌ను అందిస్తోంది.
JioHotstar Subscription : జియో యూజర్ల కోసం అదిరే ప్లాన్.. కేవలం రూ. 100కే జియోహాట్‌స్టార్ సబ్‌స్ర్కిప్షన్ పొందవచ్చు. ఒక నెల కాదు.. ఏకంగా 3 నెలల పాటు ఓటీటీ కంటెంట్ యాక్సస్ చేయొచ్చు.