Home » JIPMER
మూడేళ్ల పాటు సీనియర్ రెసిడెంట్ హోదాలో ఒప్పంద ప్రాతిపదికన కొనసాగుతారు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబరు 14గా నిర్ణయించారు. డిసెంబరు 21 నుంచి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
జవహర్ లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (JIPMER) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెుత్తం 107 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా గ్రూప్ B, గ్రూప్ C పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ ల