Home » J&J Vaccine
అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్(జే అండ్ జే)సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది.
ప్రముఖ వ్యాక్సిన్ తయారీ సంస్థ జాన్సన్ & జాన్సన్ కొవిడ్-19 వ్యాక్సిన్ సింగిల్-షాట్‌ను యూరోపియన్ యూనియన్ (EU) నుంచి సుమారు 100 మిలియన్ మోతాదులను సేకరించనున్నట్టు తెలుస్తోంది. టీకా సేకరణ కోసం AHPI ఎన్జీఓ ద్వారా నిర్వహించనున్నారు.
ప్రముఖ టీకా తయారీ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ తయారుచేసిన సింగిల్ డోసు టీకాకు బ్రిటన్ ఆమోదం తెలిపింది. వ్యాక్సిన్ వినియోగానికి నియంత్రణ సంస్థలు అనుమతి ఇచ్చింది.