Home » JMM
ఝార్ఖండ్ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో సీఎం హేమంత్ సోరెన్ ఆధ్వర్యంలోని జేఎమ్ఎమ్ కూటమి విజయం సాధించింది. సోమవారం మధ్యాహ్నం ఈ విశ్వాస పరీక్ష జరిగింది. 81 స్థానాలున్న అసెంబ్లీలో హేమంత్ సర్కారుకు అనుకూలంగా 48 ఓట్లు పోలయ్యాయి.
ఒకప్పటి జార్ఖండ్ యువ సీఎం,జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్(44)ఇవాళ జార్ఖండ్ 11వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశాడు. రాష్ట్ర గవర్నర్ ద్రౌపది ముర్మా ఆయనచే ప్రమాణం చేయించారు. రాంచీలోని మోరాబడి మైదానంలో ఆదివారం(డిసెంబర్-29,2019) ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ�
జార్ఖండ్ 11వ సీఎంగా హేమంత్ సొరేన్ ఇవాళ(డిసెంబర్ 29,2019) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాంచీలోని మొహ్రాబాడీ గ్రౌండ్స్‌లో మధ్యాహ్నం 2 గంటలకు హేమంత్ సొరేన్ తో
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోడీ స్పందించారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నాయకుడు హేమంత్ సోరెన్‌కు మోదీ అభినందనలు తెలిపారు. జార్ఖండ్ అసెంబ్లీలోని మొత్తం 81 స్థానాలకు ప్రతిపక్ష జేఎంఎం,కాంగ్రెస్ కూటమి 47 స్థానాల్లో సత్తా చూపి ప్
జార్ఖండ్ లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి ఘన విజయం దిశగా దూసుకెళ్తుంది. ఇప్పటి వరకు వెలువడిన సమాచారం మేరకు కాంగ్రెస్-జేఎంఎం కూటమి స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఆ కూటమి 47 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా…అధికార బీజేపీ 25 స్థానాల్లో ముందంజలో ఉం
ఇవాళ విడుదలైన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి ఘన విజయం సాధించింది. సీఎంగా హేమంత్ సోరెన్(44)ను ఇప్పటికే కూటమి ప్రకటించింది. దేశంలో అత్యంత తక్కువ వయస్సులో సీఎంగా ఇప్పటికే పనిచేసిన హేమంత్ సోరెన్ ఇప్పుడు మరోసా
తమ కూటమికి భారీ విజయాన్ని అందించిన జార్ఖండ్ ప్రజలకు తాను రుణపడి ఉంటానని జేఎంఎం చీఫ్,కాబేయే సీఎం హేమంత్ సోరెన్ తెలిపారు. లాలూ ప్రసాద్ యాదవ్,సోనియా గాంధీ,ప్రియాంక గాంధీ,రాహుల్ గాంధీ,కాంగ్రెస్ నాయకులందరికీ తాను ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. �
బీజేపీపై ప్రజలకు రోజురోజుకు నమ్మకం తగ్గిపోతోందని ఎన్సీపీ, శివసేన వ్యాఖ్యానించాయి. జార్ఖండ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి చెంపపెట్టని, ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు జార్ఖండ్ ప్రజలు గర్వభంగం చేశ�
జార్ఖండ్ ముక్తి మోర్చా(JMM)పార్టీ చీఫ్ హేమంత్ సోర్ తన తండ్రి,మాజీ సీఎం సిబు సోరెన్ ను రాంచీలోని ఆయన నివాసానికి వెళ్లి కలుసుకున్నారు. జార్ఖండ్ ఫలితాల్లో జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి ఘన విజయం దిశగా దూసుకెళ్తున్న సమయంలో తండ్రిని కలిసి ఆశీర్వా�
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం కూటమి దూసుకుపోతుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుండగా.. మొత్తం 81 స్థానాలకు ఐదు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. ఫలితాల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం అవ్వగా.. ఇప్పటివరకు వెల్లడైన ఫలితా�