-
Home » Job
Job
కార్తీక మాసంలో ఈ దీపం వెలిగిస్తే.. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మీకు తిరుగులేదంతే..!
వాటిపై ఐదు చోట్ల గంధం బొట్లు, ఐదు చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి.
Sunstone: హైదరాబాద్ యువకుడికి చేయూతనిచ్చిన సన్‌స్టోన్
సన్‌స్టోన్ విలువైన శిక్షణ, జ్ఞానాన్ని అందించడం ద్వారా నా కలల ఉద్యోగాన్ని సాధించడంలో నాకు సహాయపడింది. వారందించిన MBA కోర్స్‌వర్క్ నా సాంకేతిక, సాఫ్ట్ స్కిల్స్‌ను మెరుగుపరచడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది
Tower Lantern Changer : టవరెక్కి లైట్ బల్బ్ మారిస్తే రూ.కోటి జీతం.. నిజమే..
టవరెక్కి లైట్ బల్బ్ మారిస్తే రూ.కోటి జీతం. అంతేనా.. చాలా ఈజీ పని అనుకుంటున్నారు కదా.. చాలా రిస్క్ చేయాలి. జీవితంలో రిస్క్ చేసైనా సరే సంపాదించాలనుకునే వారే ఈ పని చేయగలరు. ఈ జాబ్ చేయాలంటే ముందు ధైర్య, సాహసాలు ఉండాలి.
China : ‘ఫుల్ టైం డాటర్’ తల్లిదండ్రులు కూతురికి ఇచ్చిన ఉద్యోగం
కూతురు కష్టపడుతుంటే చూసి బాధ పడ్డారో ఏమో? చైనాలో పేరెంట్స్ కూతుర్ని తమ దగ్గర ఉద్యోగంలో పెట్టుకున్నారు. అదీ ఫుల్ టైం డాటర్‌గా.. అదేంటి విచిత్రంగా ఉందని అనుకుంటున్నారా? అందుకోసం జీతం కూడా ఇస్తున్నారు. ఇంతకీ ఉద్యోగంలో ఆమె బాధ్యతలు ఏంటో చదవండి.
Baldness : బట్టతల ఉందని ఉద్యోగం నుంచి తీసేసిన బాస్ .. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఉద్యోగి
బట్టతల ఉందని ఉద్యోగం నుంచి తీసేసాడు బాస్..దీంతో సదరు ఉద్యోగి ఆ కంపెనీకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు.
Group 2 Notification: గ్రూప్-2 నోటిఫికేష్ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ.. 783 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ
గురువారం సాయంత్రం గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 783 పోస్టులు భర్తీ చేయనుంది ప్రభుత్వం. జనవరి 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుందని టీఎస్పీఎస్సీ తెలిపింది.
Delhi High court : పచ్చబొట్టు తొలగిస్తేనే ఉద్యోగం ఇస్తామన్న అధికారులు .. కోర్టును ఆశ్రయించిన యువకుడు
న చేతిమీద ఉన్న ‘పచ్చబొట్టు’ ఓ యువకుడికి ఉద్యోగం రాకుండా చేసింది. చేతిమీద ఉన్న పచ్చబొట్టును తొలగించుకుంటేనే ఉద్యోగం ఇస్తామని అధికారులు స్పష్టంచేశారు. దీంతో అతను ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు.
Husband Stabs Wife: బిహార్‌లో దారుణం.. భార్య ఉద్యోగం చేస్తున్నందుకు కత్తితో పొడిచిన భర్త
భార్య ఉద్యోగం చేయడం ఇష్టం లేని భర్త దారుణానికి తెగించాడు. ఆమెపై కత్తితో దాడి చేశాడు. కడుపులో విచక్షణారహితంగా పొడవడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Banglore Dog Burney : ఫైవ్ స్టార్ హోటల్ లో కుక్కకు ఉద్యోగం..చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్ హోదా..భారీగా జీతం..!!
ఓ ఫైవ్ స్టార్ హోటల్ యజమాని ఓ కుక్కకు చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్ హోదా ఇచ్చారు. అంతేకాదు ఆ కుక్కకు భారీ మొత్తంలో జీతం ఇస్తున్నారు..
Job Recruitment: డీసీసీబీ హైదరాబాద్ లో ఉద్యోగాల భర్తీ
60శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి, తెలుగు భాషపై పట్టు ఉండాలి. నెల వేతనంగా 17,900 నుండి 57, 860 రూపాయల వరకు ఆయా పోస్టులను అనుసరించి చెల్లిస్తారు.