Home » Job Application
Jobs In Germany: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఈ బంపర్ ఆఫర్ మీకోసమే. ఉచిత వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉద్యోగం కల్పించనున్నారు.
జెప్టోలో (Zepto) ఒక జాబ్కి అప్లై చేస్తే మరో జాబ్ ఆఫర్ ఇచ్చారు ఓ యువకుడికి. షాకై ఈ విషయాన్ని అతను ట్విట్టర్లో షేర్ చేసుకోగానే మరో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అదేంటో చదవండి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టులను అనుసరించి పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ కెమెస్ట్రీ, ఉత్తీర్ణులై ఉండాలి.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) పోస్టుల దరఖాస్తు ప్రక్రియ శుక్రవారం (మార్చి 22, 2019)తో ముగియనుంది.