Home » job mela at punganur
Job Mela: చిత్తూరు జిల్లాలోని పుంగనూరులోని శుభరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మరో జాబ్మేళా జరుగనుంది. ఆగస్టు 6వ తేదీన జరుగనున్న ఈ జాబ్ మేళాలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి.