-
Home » jobs Notificaion
jobs Notificaion
నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ఆ పోస్టుల్లో డైరెక్టర్ రిక్రూట్మెంట్..
April 19, 2025 / 02:19 PM IST
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భూభారతి చట్టం అమల్లోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్దరించాలని నిర్ణయించింది.