Home » jobs
పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ/పీహెచ్డీ ఉత్తీర్ణత. యూజీసీ లేదా సీఎ్‌సఐఆర్ నెట్,స్లెట్,సెట్ అర్హత కలిగి ఉండాలి.
ఎంపిక విధానం విషయానికి వస్తే ఇంజనీరింగ్ డిప్లొమాలో సాధించిన మెరిట్ మార్కులు, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు.
పరీక్ష విధానం విషయానికి వస్తే పరీక్షను మొత్తం 225 మార్కులకు నిర్వహిస్తారు. నాలుగు సెక్షన్ల నుంచి మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 2021 జూలై 1 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
సాఫ్ట్వేర్ డిజైన్ అండ్ డెవల్‌పమెంట్, సొల్యుషన్ ఆర్కిటెక్ట్, యూఐ, యూఎక్స్ డెవలపర్, సాఫ్ట్వేర్ క్వాలిటీ అస్యూరెన్స్, సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలపర్, మొబైల్ అప్లికేషన్ డెవలపర్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
రాతపరీక్ష, వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. అభ్యర్ధులకు డిసెంబరు 22 వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఇంటర్యూను డిసెంబరు 16 నుంచి 22 తేది వరకు నిర్వహిస్తారు. సంబంధిత రాష్ట్రాల్లోని సి-డాక్ కేంద్రాలు ఇందుకు వేదికలు కానున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబరు 18కాగా, ట్రెయినింగ్ ప్రారంభ తేది 2022 జనవరి 01గా ప్రకటించారు.
కౌన్సెలింగ్ అనంతరం 30 రోజులలోగా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఆపై ఎలాంటి నియామకాలు ఉండవు. పోస్టుల వారీగా అభ్యర్థులకు కౌన్సెలింగ్ చేపడతారు.
ఎంపిక విధానానికి సంబంధించి షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆన్లైన్, ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.