jobs

    BECIL Recruitment 2022: బీఈసీఐఎల్ లో పోస్టుల భర్తీ

    January 18, 2022 / 05:22 PM IST

    భర్తీ చేయనున్న పోస్టుల విషయానికి వస్తే ఇన్వెస్టిగేటర్లు 350 ఖాళీలు, సూపర్ వైజర్లు 150 ఖాళీలు ఉన్నాయి.

    Prasar Bharati : ప్రసార భారతిలో ఉద్యోగాల భర్తీ

    January 10, 2022 / 08:01 PM IST

    ప్రొడక్షన్ ఎగ్జిక్యూటీవ్ ఖాళీలు 6భర్తీ చేయనుండగా దీనికిగాను గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పాసై ఉండాలి. హిందీ తెలిసి ఉండాలి.

    Gorakhpur AIIMS : గోరఖ్ పూర్ ఎయిమ్స్ లో ఫ్యాకల్టీ భర్తీ

    January 5, 2022 / 05:02 PM IST

    అభ్యర్ధుల అర్హత విషయానికి వస్తే సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ మెడికల్ డిగ్రీ, తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు పోస్టును అనుసరించి 58 సంవత్సరాలు మించరాదు.

    Midhani Hyderabad : మిధాని హైదరాబాద్ లో పోస్టుల భర్తీ

    January 4, 2022 / 09:12 PM IST

    మెటలర్జీ, మెకానికల్, ఎలక్ట్రికల్, మెటీరియల్స్ మేనేజ్ మెంట్, కార్పోరేట్ కమ్యూనికేషన్, మెడికల్ తదితర విభాగాల్లోని పోస్టులను భర్తీ చేస్తారు.

    Replacement : సౌత్ ఈస్టర్న్ రైల్వేలో పోస్టుల భర్తీ

    January 4, 2022 / 08:55 PM IST

    విద్యార్హత విషయానికి వస్తే ఇంటర్మీడియట్,డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు కనీసం 18ఏళ్లు ఉండాలి. స్పోర్ట్స్ నైపుణ్యాలు, ఫిజికల్ ఫిట్ నెస్, అకడమిక్ క్వాలిఫికేషన్ కలిపి మొత్తం 100 మార్కులకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

    UPSC : యూపీఎస్సీ పోస్టుల భర్తీ

    December 31, 2021 / 04:20 PM IST

    రిక్రూట్ మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదిగా జనవరి 13 , 2022 గా నిర్ణయించారు.

    WII Recruitment 2022: డబ్ల్యూఐఐ లో ప్రాజెక్టు స్టాఫ్ భర్తీ

    December 30, 2021 / 04:06 PM IST

    భర్తీ చేయనున్న పోస్టుల్లో ప్రాజెక్ట్ ఫెలో, ప్రాజెక్టు అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్ , వెటర్నరీ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయి.

    Ip India : ఐపి ఇండియాలో హియరింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ

    December 24, 2021 / 02:28 PM IST

    ప్రాంతాల వారీగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే.. టీఎంఆర్‌ ముంబై-8, టీఎంఆర్‌ ఢిల్లీ-8, టీఎంఆర్‌ చెన్నై-5, టీఎంఆర్‌ అహ్మదాబాద్‌-5, టీఎంఆర్‌ కోల్‌కతా-4 ఉన్నాయి.

    NHPC Recruitment 2021 : ఎన్ హెచ్ పీసీలో ట్రెయినీ ఇంజనీర్ల భర్తీ

    December 23, 2021 / 02:28 PM IST

    కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్‌టైం బీఈ,బీటెక్‌,బీఎస్సీ(ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణత అర్హత కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 30 ఏళ్లు మించకుండా ఉండాలి. జీతభత్యాలుగా నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 చెల్లిస్తారు.

    TMC Recruitment 2021 : 175 నర్సు పోస్టుల భర్తీ

    December 23, 2021 / 02:14 PM IST

    జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ(జీఎన్‌ఎం), డిప్లొమా ఇన్‌ అంకాలజీ, బీఎస్సీ నర్సింగ్‌ ఉత్తీర్ణత తోపాటు సంబంధిత పనిలో ఏడాది అనుభవం కలిగిన వారు అర్హులు.

10TV Telugu News