Home » Joe Biden
అమెరికా సరికొత్త చరిత్రకు నాంది పలికింది. దేశంలో స్వలింగ వివాహాలను అంగీకరిస్తూ రూపొందించిన చట్టానికి అధ్యక్షుడు జో బైడెన్ అంగీకారం తెలిపారు. ఈ చట్టం ఇక నుంచి అమల్లోకి వస్తుంది.
Joe Biden vs Jinping: చైనాను నిలువరించడమే అమెరికా ఏకైక లక్ష్యం
వైట్ హౌస్ హిస్టారికల్ అసోసియేషన్ ప్రకారం.. నవోమి, పీటర్ నీల్ వివాహం శ్వేతసౌధంలో అధ్యక్షుడి మనవరాలు వధువుగా జరిగే మొదటి వివాహం అవుతుంది. గతంలో అధ్యక్షుడి కుమార్తెల వివాహాలు జరిగాయి.
బాలిలో జీ 20 సదస్సులో భాగంగా బైడన్, జిన్‌పింగ్ మధ్య జరగబోయే సమావేశం కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరి ఈ సమావేశంలో తైవాన్‌పై చైనా యుద్ధానికి పాల్పడితే అమెరికా ఏం చేస్తుంది? ఈ సమావేశంలో దీనికి గురించి చర్చ జరుగుతుందా? రష్యా యుక్రె
క్యాలిఫోర్నియాలోని ఇర్విన్‌లో శుక్రవారం జరిగిన డెమొక్రటిక్ కాంగ్రెషనల్ క్యాంపెయిన్ కమిటీ కార్యక్రమంలో బో బైడెన్ మాట్లాడుతూ ‘‘ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. ఈ దేశం ఇతర దేశాలతో ఎలాంటి సమన్వయం లేకుండా అణ్వాయుధాలను �
పాకిస్తాన్ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర దేశాల్లో ఒకటని అన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. అమెరికాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తైవాన్‌పై చైనా సైనిక చర్యకు దిగితే, అమెరికా దళాలు తైవాన్‌కు అండగా నిలుస్తాయని స్పష్టం చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. కొంతకాలంగా తైవాన్ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న చైనాకు బైడెన్ తాజా వ్యాఖ్యలు ఆగ్రహం తెప్పిస్తున్న
పాకిస్థాన్‌కు సహాయం అందించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా పాకిస్థాన్ కు 450 మిలియన్ల డాలర్ల భారీ భద్రతా సహాయం అందించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది.
ఆల్‌ఖైదా చీఫ్ ఆల్-జవహరీ హతమయ్యాడు. ఆఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్ లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో అల్-జవహరి మరణించాడు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ధృవీకరించారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడా.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతుంది. దీనికి కారణం.. గత రెండు రోజుల క్రితం జో బైడెన్ స్వయంగా తనకు క్యాన్సర్ ఉన్నట్లు చెప్పిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. దీంతో శ్వేతసౌధం స�