Home » Joe Biden
మెరికా అధ్యక్షుడు జో బైడెన్ వృద్ధాప్య సమస్యతో బాధపడుతున్నాడు, ఆయన మైండ్ ఎక్కడికో వెళ్లిపోయింది.. ఎక్కువ కాలం అధ్యక్ష పదవిలో కొనసాగలేడు అంటూ వైట్ హౌస్ మాజీ ఫిజీషియన్ రోనీ జాక్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజ్యాంగ బద్ధంగా లభించిన గర్భస్రావ హక్కును కోల్పోయిన అమెరికన్ మహిళలకు దేశాధ్యక్షుడు జో బైడెన్ గుడ్ న్యూస్ చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో గర్భస్రావం చేయించుకునేందుకు వారికి ఉన్న హక్కును కాపాడే పరిపాలన ఉత్తర్వులపై సంతకం చేశారు.
సదస్సులో మోదీ దగ్గరకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధానిని ఆత్మీయంగా పలకరించారు. సదస్సు ప్రారంభానికి కొద్దిసేపటి ముందు మోదీని, బైడెన్ కలిసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆ సమయంలో దేశాధినేతలంతా పలకరించుకుంటూ ఫొటోలు దిగుతున్నారు.
అమెరికన్ల ఉసురుతీస్తున్న ఆయుధానికి ఒక్క సంతకంతో చెక్ పెట్టారు అధ్యక్షుడు బైడన్. టెక్సాస్‌లో పారిన చిన్నారుల నెత్తురు సాక్షిగా తుపాకి సంస్కృతిని తుదముట్టిద్దామని పిలుపునిచ్చిన బైడన్ చెప్పినట్టుగానే ఆయుధం అరాచకానికి చరమగీతం పాడేందుకు �
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సైకిల్ తొక్కుతూ కింద పడిపోయాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 45వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా జో బిడెన్ శనివారం ఉదయం డెలావేర్ లోని తన రెహోబోత్ బీచ్ ఇంటికి సమీపంలో సైకిల్ రైడ్ చేశాడు.
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. గుర్తుతెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు దుర్మరణం చెందారు. భద్రతాసిబ్బంది జరిపిన ఎదురు కాల్పుల్లో దుండగుడితో పాటు ఓ పోలీస్ కి గాయాలయ్యాయి. దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుక�
Biden Emotional : అమెరికాలో కాల్పుల ఘటన కలకలం రేపింది. టెక్సాస్‌లోని ఎలిమెంటరీ స్కూల్ లో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 18 మంది చిన్నారులతో సహా ముగ్గురు స్కూల్ సిబ్బంది మృత్యువాత పడ్డారు.
Biden Offer Kim : ఉత్తర కొరియాలో కరోనావైరస్ విజృంభిస్తోంది. కరోనా కేసులను కట్టడి చేసేందుకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కఠిన ఆంక్షలు విధించారు.
జపాన్ రాజధాని టోక్యోలో ఈనెల 24న జరగనున్న క్వాడ్ దేశాధినేతల సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనబోతున్నారు. ఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది.
యుక్రెయిన్‌లో బైడెన్ భార్య