jogulamba district

    అలర్ట్ : మిషన్ భగీరథ నీళ్లు తాగొద్దు

    March 28, 2019 / 01:28 AM IST

    నిజాంసాగర్‌ పరిధిలోని ప్రజలకు ముఖ్య గమనిక. మిషన్ భగీరథ నీళ్లు అప్పుడే తాగొద్దు అని కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ కోరారు. పైపుల లీకేజీతో మిషన్‌ భగీరథ జలాలు కలుషితమవుతున్నాయని, ఆ నీళ్లు తాగొద్దని కలెక్టర్‌ సూచించారు. కామారెడ్డి జిల్

10TV Telugu News