johan botha

    ఇక సెలవు: మూడు ఫార్మాట్లకూ వీడ్కోలు పలికిన జోహాన్ బోథా

    January 24, 2019 / 09:13 AM IST

    ప్రపంచ కప్‌కు ముందు దక్షిణాఫ్రికా క్రికెట్‌కు మరో మింగుడుపడని విషయం. కొద్ది నెలల ముందే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలనం రేపిన డివిలియర్స్ బాటపట్టాడు మరో దక్షిణాఫ్రికా క్రికెటర్. శరీరం సహకరించడం లేదనే నెపంతో జోహాన్‌ బ

10TV Telugu News