Home » Johnny Master
సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె తన గాత్రంతో కొన్ని (Chinmayi)లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆలాగే మహిళల సమస్యల గురించి కూడా ఆమె తన గొంతును వినిపిస్తూ ఉంటారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న మూవీ పెద్ది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను(Peddi) దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్నాడు.
జానీ మాస్టర్ పై ఓ మహిళా కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు జనసేన పార్టీ షాకిచ్చింది.
జానీ మాస్టర్ పై నమోదైన ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు వెల్లడించింది మహిళా కొరియోగ్రాఫర్.