Home » Johnson & Johnson
దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తయారు చేసే బేబీ పౌడర్ అమ్మకాలు వచ్చే ఏడాది నుంచి నిలిచిపోనున్నాయి. ఈ మేరకు సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.
జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్ను పిల్లలకు అందించే విషయమై సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(CDSCO)కి దరఖాస్తు చేసుకుంది.
భారత్కు త్వరలోనే మరో విదేశీ టీకా రాబోతోంది. సింగిల్ డోస్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగ అనుమతి కోసం అమెరికా ఫార్మా కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది.
కరోనా వ్యాక్సిన్ తయారులో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ నిమగ్నమైన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన ఈ సంస్థ...తాజాగా సింగిల్ డోస్ తయారు చేసింది. ‘జాన్సెన్’ పేరిట తయారు చేసిన ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతినివ్వాలంటూ...శుక్రవారం దరఖాస్
ఇప్పటికే అమెరికాలో దాదాపు పక్కుకుపెట్టబడిన జాన్సన్ అండ్ జాన్సన్ కోవిడ్ వ్యాక్సిన్ కి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FDI) బిగ్ షాక్ ఇచ్చింది.
విదేశీ తయారీ వ్యాక్సిన్లు ఫైజర్,మొడెర్నా,జాన్సన్ అండ్ జాన్సన్ కూడా మనకి అందుబాటులోకి వస్తే..దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ మరింత వేగవంతమవుతుందని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకి తెలిపింది.
వచ్చే నెలలో జాన్సన్ అండ్ జాన్సన్ టీకా అందుబాటులోకి రాబోతోంది. అసోసియేషన్ ఆఫ్..హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కొద్ది మొత్తంలో దిగుమతి చేసుకోనుంది. జాన్సన్ అండ్ జాన్సన్ రూపొందించింది సింగిల్ డోస్ అనే సంగతి తెలిసిందే. ఫ్రోజెనస్ స్టోరేజ్ అవసరం లేని ట�
ప్రముఖ టీకా తయారీ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ తయారుచేసిన సింగిల్ డోసు టీకాకు బ్రిటన్ ఆమోదం తెలిపింది. వ్యాక్సిన్ వినియోగానికి నియంత్రణ సంస్థలు అనుమతి ఇచ్చింది.
అమెరికా ఔషధ తయారీదారు నుంచి మరో కొత్త వ్యాక్సిన్ వస్తోంది.. ఇప్పటికే కరోనా వైరస్ల వ్యాప్తితో కరోనావైరస్ వ్యాక్సిన్ ప్రపంచవ్యాప్తంగా సరఫరా సమస్యలను పెంచుతుంది. భద్రతా సమస్యలు, ఉత్పత్తి సమస్య తలెత్తుతోంది.
Johnson & Johnson vaccine : ప్రముఖ ఔషధ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్..కరోనా వైరస్ను ఎదుర్కోవడంలో 66 శాతం సమర్థంగా పని చేస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా తీవ్ర కేసుల్లో మాత్రం 85శాతం సమర్థత చూపించినట్లు తాజా ఫలితాల్లో వెల్లడ