Joht Singh Chandan

    గృహహింసకు గురైన మహిళలు ఈ వ్యాధులతో మరణించే అవకాశం!

    February 17, 2020 / 11:00 PM IST

    గృహహింసకు గురైన మహిళల్లో ఎక్కువగా గుండె జబ్బులు, మధుమేహం.. రెండింటిలో ఏదైనా కారణంతో వారు మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఒక అధ్యయనం వెల్లడించింది. UKలో గృహహింసను ఎదుర్కొన్న మహిళల్లో గుండె జబ్బులు వచ్చే అవకాశం 31 శాతం ఎక్కువగా ఉందని, టైప్-2 డ�

10TV Telugu News