Join In

    పార్టీ మారుతారా : సుజనా చౌదరితో వల్లభనేని వంశీ భేటీ

    October 25, 2019 / 06:45 AM IST

    టీడీపీకి మరో షాక్ తగులబోతుందా ? అంటే ఎస్ అనిపిస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత వల్లభనేని వంశీ పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. 2019, అక్టోబర్ 25వ తేదీ శుక్రవారం బీజేపీ ఎంపీ సుజనా చౌదరిని కలవడం రాజకీయ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. శుక్రవారం గుంటూర

10TV Telugu News