Home » Join Indian Navy
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి BE/B.Tech, MBA, M.Tech, B.Sc, B.Com, M.Scతోపాటు పోస్టుల వారీగా అర్హతలు కలిగి ఉండాలి. అభ్యర్థులు వారి అర్హత డిగ్రీలో పొందిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు.
రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.35,400ల నుంచి రూ.1,12,400ల వరకు జీతంతోపాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.